IRN: హద్దు దాటితే తగలబెట్టేస్తాం : ఇరాన్ 2 d ago
8K News-03/03/2026 హార్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. నౌకలు హార్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ వద్ద 700లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బైటకు వెళ్లగా.. మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు సమాచారం